గొంగళి పురుగు
మనిషొక యంత్రంమనసొక తెల్ల కాగితంగొంగళి పురుగులా మొదలైంది నీ ప్రయాణంసీతాకోకలా మారాలాచేతకాదని వదిలేయాలాఅనేది నీ సామర్థ్యందేహాన్ని ఎలా వాడుకుంటావోదాహాన్ని ఎలా తీర్చుకుంటావోఎన్ని రంగులు పులుముకుంటవో ఇక నీ ఇష్టంపాకినంత కాలం ఎవరూ పట్టించుకోరుఎగరగానే నీ వెనక వస్తారుఎదిగితే మావాడే అని చెప్పుకుంటారుబెల్లం చుట్టూ మూగే ఈగలు ఈ జనాలునీతో పని లేకుంటే పట్టెడు మెతుకులు కూడా పెట్టరుఆశలు చంపుకోకుఅనుకున్నది జరగట్లేదనిఆశయాన్ని వదిలేయకుపరిస్థితులు అనుకూలంగా లేవనిఒక లయలో గమించే ఈ భూమిశతకోటి జీవాలలో నువ్వొక ప్రాణిఊయలలోనే ఆగిందా నీ పాదంపడుతూ లేస్తూనే నేర్చుకోలేదా నడవటంYouTube:www.youtube.com/c/NS360Instagram I'd:naveenchenna.s