Sumathi Satakam - Telugu Padyalu | సుమతీ శతకము | #2 Episode 3 | Srinivas Telugu Podcast
తెలుగులో ఎక్కువ ప్రాముఖ్యత పొందిన శతకాలలో బద్దెన కవి రచించిన "సుమతీ శతకము (Sumathi Satakam)" ఒకటి. సరళమైన రీతిలో చిన్న పదాలతో చెప్పబడిన నీతులు తెలుగువారి జీవితంలోనూ, భాషలోనూ భాగమైపోయింది. సుమతీ శతకంలోని పద్యాలు తెలియని తెలుగువారు ఉండరు. సుమతీ శతకంలోని చాలా పద్యభాగాలను సామెతలు లేదా జాతీయాలుగా వాడుతూ ఉంటారు. ఎక్కువ శ్రమ అవసరం లేకుండా ఈ పద్యాలను చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ గుర్తు పెట్టుకోవచ్చు. Sumathi Satakam was written by "Baddena" in very simple Telugu language. These padyalu are very helpful to parents and teachers who try to teach young children proper behaviour and social values. 1. మానధను డాత్మదృతి చెడి. 2. పెట్టిన దినముల లోపల. 3. పుత్రోత్సాహము తండ్రికి. 4. పాలను గలసిన జలమును. 5. తన కోపమె తన శత్రువు. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message