Vemana Padyalu - Telugu | వేమన శతకం - తెలుగు పద్యాలు | #1 Episode 11 | Srinivas Telugu Podcast

వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన, వేమన శతకం ద్వారా పిల్లలకు మరియు పెద్దలకు ఉపయోగపడే నీతులు చెప్పాడు అంతే కాకుండా ఈ పద్యాలు సామాజిక చైతన్యం కలిగించే విధంగా కూడా ఉంటాయి. In this episode we hear Vemana Satakam Padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that every one can understand easily. 1. తామసించి చేయదగ దెట్టికార్యంబు. 2. కోపమునను ఘనత కొంచమైపోవును. 3. నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు దీయు. 4. నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు. 5. నీళ్ళమీదనోడ తిన్నగబ్రాకు. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message

2356 232

Suggested Podcasts

Failed Architecture

Kinsey Roberts and Lindsay Lucas

Todd Ritondaro

Lunch with Davis a Connor

Soul and Wit

Tim Burrows is joined by guests; Trooper Ben Gardner, Brian Fanzo, Commissi

Niyati sharma