జాబ్ చేంజ్ కోసం రిలోకేషన్(సిటీ చేంజ్) ఎపుడు అవ్వాలి? One year lo #job switch cheyocha | #TGVT20
జాబ్ చేంజ్ అపుడు కంపెనీ ఎందుకు చేంజ్ అవుతున్నారు అని ఇంటర్వ్యూ లో అడిగితే ఏం చెప్తే బాగుంటుంది?- ఎన్ని ఇయర్స్ కి ఒక సరి జాబ్ చేంజ్ అవ్వాలి?- జాబ్ చేంజ్ కోసం రిలోకేషన్(సిటీ చేంజ్) ఎపుడు అవ్వాలి?- ఇంకా మరెన్నో ప్రశ్నలకు మీకు ఈ ఎపిసోడ్ లో సమాధానం దొరుకుతుందిమీకు career related లేదా సాఫ్ట్ skills రిలేటెడ్ questions ఏవైనా సరే మాకు ఇమెయిల్ చేయండి tgvtelugu@gmail.com లేదా... వాయిస్ మెసేజ్ పంపండి http://speakpipe.com/theguidingvoiceఅంతే కాకుండా మీ సలహాలు సూచనలు అభిప్రాయాలను మా తో share చేసుకోండి#TGVtelugu is a Telugu podcast run by seasoned IT Leaders to help you learn life skills and succeed personally and professionallyConnect with the hosts Naveen Samala & Silpa Devi Garre on LinkedIn:https://www.linkedin.com/in/naveensamala/https://www.linkedin.com/in/silpa-devi-garre-30545272/Also, Tune into our English podcast here:YouTube:https://www.youtube.com/c/THEGUIDINGVOICESpotify:https://open.spotify.com/show/1GvX6tvmfelawEba0F6KS4