జాబ్ లో ప్రమోషన్ రావాలి అంటే ఏమి చేయాలి? HOW TO GET PROMOTED TO THE NEXT ROLE/LEVEL? | #TGVT11

జాబ్ లో ప్రమోషన్ రావాలి అంటే ఏమి చేయాలి?సాధారణంగా అందరూ ఏదో ఒక వృత్తి చేస్తుంటారు. వృత్తి అంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడం. ఆయా రంగాలలో తమ జీవితాలను జీతాల కోసం పనిచేస్తుంటారు. అయితే చాలామంది ఏండ్ల తరబడి ఉద్యోగంలో వృద్ధి ఉండదు. వారిముందే వచ్చిన చిన్నవారు వారిని దాటిపోతుంటారు. అయితే ఉద్యోగంలో ప్రమోషన్‌ (అదేనండి పదోన్నతి) పొందాలంటే ఏం చేయాలో ఈ episode లో తెలుసుకుందాం.Find out proven tips on How to get promoted to the next level?#TGVT11మీకు career related లేదా సాఫ్ట్ skills రిలేటెడ్ questions ఏవైనా సరే మాకు ఇమెయిల్ చేయండి tgvtelugu@gmail.com లేదా... వాయిస్ మెసేజ్ పంపండి http://speakpipe.com/theguidingvoiceఅంతే కాకుండా మీ సలహాలు సూచనలు అభిప్రాయాలను మా తో share చేసుకోండి#tgvtelugu is now on your favorite Spotify. Follow, tune in and grow personally + professionally ?????.https://open.spotify.com/show/3fCfHwoFIiehHJSPcgoX4IThe Guiding Voice podcast is available in English too (with over 260 episodes released already)https://www.youtube.com/c/THEGUIDINGVOICEhttps://open.spotify.com/show/1GvX6tvmfelawEba0F6KS4

2356 232