క్రమశిక్షణతో, ఇష్టంతో పని చేస్తే విజయం మీదే | Interview with Sri Aurobindo High School Principal Prabhakar Reddy

క్రమశిక్షణతో, ఇష్టంతో పని చేస్తే విజయం మీదేఈ ఎపిసోడ్ లో ఎడ్యుకేషన్ సెక్టార్ లో 40 ఏళ్ళ అనుభవం ఉన్న శ్రీ ఆరోబిందో హై స్కూల్, జనగాం ప్రిన్సిపాల్ శ్రీ E ప్రభాకర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ (with Naveen Samala)- Jangaon లాంటి ఒక చిన్న టౌన్ లో 1997 లో శ్రీ ఆరోబిందో హై స్కూల్ స్టూడెంట్ కి స్టేట్ రాంక్ ఎలా వచ్చింది?- తల్లి తండ్రుల, గురువుల నుంచి నేర్చుకున్న విషయాలు?- ఎలాంటి వాళ్ళు టీచర్ జాబ్ చేయాలి?- ఒకప్పుడు స్కూల్స్ లో పనిష్మెంట్ ఎందుకు ఉండేది- ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండిమీకు career related లేదా సాఫ్ట్ skills రిలేటెడ్ questions ఏవైనా సరే మాకు ఇమెయిల్ చేయండి tgvtelugu@gmail.com లేదా... వాయిస్ మెసేజ్ పంపండిhttp://speakpipe.com/theguidingvoiceఅంతే కాకుండా మీ సలహాలు సూచనలు అభిప్రాయాలను మా తో share చేసుకోండిDISCIPLINE AND WORKING WITH PASSION LEAD TO SUCCESSAlso, Tune into our English podcast here:https://www.youtube.com/c/THEGUIDINGVOICEhttps://open.spotify.com/show/1GvX6tvmfelawEba0F6KS4#TGVtelugu is a Telugu podcast to help you learn life skills and succeed personally and professionally

2356 232