health is wealth
Check out my latest episode!We all know health is wealth.food we eat will derrive our health and strength to combat and fight sickness.ఆరోగ్యమే మహాభాగ్యం ..మనం తినే ఆలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి .పోషకాలు కోల్పోనట్టి ఆహర పద్ధతులు ..ప్రకృతి నెల తల్లి పండించిన కూరగాయలు ఫలాలు ఎక్కువ తింటే కొవ్వు కరిగించే రీతిలో పని చేస్తాయి.. ప్యాకెడ్ ఫుడ్ కాకుండా ఆర్గానిక్ తరహా అంటే నిలువ పదార్ధాల జోలికి వెళ్లడం తగ్గించడం మంచి పధ్ధతి.