Episode 23 responsibility బాధ్యత బంధాలు ...

Check out my latest episode! బాధ్యత  బంధాలు ...మానవ సంబంధాలు ఎంతో సున్నితమైనవి ..అందులో ఆలు మగల అనుబంధం చెప్పనలివి కాదు..సన్నిహితుల స్నేహం లాగే ..భర్త సాహచర్యం లోనే చాలా తెలుసుకుంటుంది ..ఆ ఇల్లాలు.. అందరిలా చూడకపోయినా కొంచెం ప్రేమ మాటల్లో ,సాహచర్యం లో చూపిస్తే ఎంతో సంతోషపడుతుంది ..స్త్రీ ..తమ సంసారంలో.. ఏమంటారు?? .. Like Share& subscribe the podcast. వినండి వింటూ వినిపించండి ..?‍♀️??

2356 232