Miraculous chant of Lord Sri parama shivaశివ నామ స్మరణ లో ఉన్న మహిమ ఏంటి ..

Check out my latest episode: శి వో హం శి వో హం ...శివనామాలు సహస్రం .అందులో ఒక్క నామా నై నా మనసా వాచా కర్మణా భక్తి శ్రద్ధలతో అర్ధవంతంగా జపిస్తే మన యందు మనం చేసే పనులలో మన జీవన గమనంలొ సదా పరమశివుడు తానూ తోడై యుండి విజయమార్గంలో దిశా నిర్దేశ్యం చేసే పరమశివుని అనుగ్రహం కృపాకటాక్షములు మనందరిపై ఎప్పటికీ కలిగి ఉండాలని వింటున్న మీ అందరికి శుభం కలగాలని ఆకాంక్షిస్తూ ...కృష్ణ ప్రశాంతీ ..!

2356 232