సొంత వూరు పిలుస్తోంది!

సిలికాన్ వాలీ లోని ఒక ప్రముఖ సంస్థ లో పని చేస్తున్న రామ్ మనో వేదన. వాళ్ళ కంపెనీకి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ వచ్చింది, రామ్ వాళ్ళ CEO దేవ్ ని ఏమి కోరుకుంటాడు. తెనాలి రామకృష్ణ కథ ఆధారంగా వచ్చిన ఈ కథలో చివరికి రామ్ ఏమి చేస్తాడు?  అసలు రామ్ ఎవరు?

2356 232