మనస్తత్వం - ఒక ఉపాధ్యాయుని ఆలోచన A teachers' quest of his students mentality
ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల మనస్తత్వం గురించి మామిడి పండ్ల ఉదాహరణతో తెలుసుకుంటాడు. ఆ తర్వాత, వారికి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మరియు రాబోయే ఫలితాల గురించి వివరిస్తాడు. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులతో వ్యక్తిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే చిన్న ప్రయత్నం!A teacher wants to find nature of his students and explain them about the choices that we may encounter in life and the consequences of the selection.