సంధ్యా వందన విజ్ఞానం - తొలిపలుకు
This is my first podcast, please have fun listening and give feedback :) ఈ వీడియో సిరీస్ ప్రయత్నం సంధ్యావందనాన్ని ప్రతిరోజూ తప్పక చేయాలని ప్రోత్సహించడానికి, మరియు సంధ్యా వందనమ్ యొక్క విజ్ఞానాన్ని అన్వేషించి, పంచుకోవాలన్నది ఉద్దేశం. This Video is an introduction to Sandhya Vandanam. First video in an attempt to create a series of videos on Sandhya Vandanam. #Sandhyavandana